PLD: పట్టణ టీడీపీ మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అడప రాజా ఈరోజు అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆయన స్వగృహంలో పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. రాజా మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పుల్లారావు భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అడప రాజాకు ఎమ్మెల్యే పత్తిపాటి నివాళి


