TG: హైదరాబాద్ మాదాపూర్‌లో ఐదున్నర ఎకరాల స్థలం అమ్ముతామని ఓ వ్యక్తి బేరం పెట్టాడు. తక్కువ ధరకే వస్తుందని ఏపీకి చెందిన MLC రామచందర్ రావు రూ.25 లక్షలు అతని ఖాతాకు బదిలీ చేశారు. తర్వాత స్థలం పేపర్లు ఇస్తే లాయర్‌కు చూపించుకుంటానని రామచంద్రయ్య అడిగారు. కానీ, అతను పేపర్లు ఇవ్వలేదు. ఉంటే కదా ఇవ్వడానికి అన్నట్లుగా అతను ఉడాయించాడు. దీంతో రామచంద్రయ్య పోలీసులను ఆశ్రయించారు.
వార్తలు
రూ.25 లక్షలు మోసపోయిన ఎమ్మెల్సీ


