హైదరాబాద్: 28°C
వార్తలు

‘స్పేస్‌ఎక్స్‌కు భారత స్టార్టప్‌ల ముప్పు’

ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాల వల్లే భారత్‌లో వ్యాపార గుత్తాధిపత్యం తగ్గి, స్టార్టప్‌లు భారీగా ఎదుగుతున్నాయని జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అన్నారు. చైనా ఈవీల వల్ల టెస్లాకు ముప్పు ఉన్నట్లే.. భారత స్టార్టప్‌లు తక్కువ ఖర్చుతో రాకెట్లను తయారుచేస్తుండటంతో మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు కూడా ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.