హైదరాబాద్: 28°C
వార్తలు

మస్క్‌కు జోహో సీఈవో దిమ్మతిరిగే కౌంటర్

భారత్‌లో డేటా, మందులు, యూపీఐ సేవలు ప్రపంచంలోనే అత్యంత చౌకగా లభిస్తున్నాయని జోహో సీఈవో శ్రీధర్ వెంబు ఎలాన్ మస్క్‌కు కౌంటర్ ఇచ్చారు. అంబానీ జియో వల్లే దేశంలో ఇంటర్నెట్ ధరలు తగ్గాయన్నారు. అమెరికాలో చైనా ఈవీల నుంచి టెస్లాకు రక్షణ కల్పిస్తూ ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గకుండా చేస్తున్నారంటూ మస్క్ ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. వాస్తవాలు తెలుసుకోవాలని చురకలంటించారు.