HYD: తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అబిడ్స్ తిలక్ రోడ్డులోని పరిషత్ ప్రాంగణంలో ఈనెల 12 నుంచి 18 వరకు పుస్తక ప్రదర్శన జరగనుంది. ఈ ఎగ్జిబిషన్‌లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, దళిత సాహిత్యం, సురవరం ప్రతాపరెడ్డి జీవితం తదితర అంశాలపై ప్రచురించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.జే.చెన్నయ్య తెలిపారు.
తెలంగాణ
ఈనెల 12 నుంచి అబిడ్స్‌లో పుస్తక ప్రదర్శన


