MBNR: రాజాపూర్ మండలం చొక్కంపేటలో ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగే శ్రీ లక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి ఆలయ పునర్‌నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన, కల్యాణ మహోత్సవాలకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎం. శ్రీనివాస్ రెడ్డి తదితరులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. దోండ్లపల్లి సర్పంచ్ పండ్ల నర్సింహులు, ఉప సర్పంచ్ శివ కుమార్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
చొక్కంపేట ఆలయ మహోత్సవాలకు ఆహ్వానం


