సత్యసాయి: కదిరి 23వ వార్డులో వైసీపీని వీడి 30 ముస్లిం మైనార్టీ కుటుంబాలు శనివారం టీడీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సాదర స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమమే ప్రజలకు తమ భరోసాని ఆయన పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా కదిరి అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి భారీగా చేరికలు


