హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన MP

JN: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు శుక్రవారం ఎంపీ కడియం కావ్య శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలని MP ఆకాంక్షించారు. పండుగ వేళలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.