PDPL: కమాన్పూర్ మండలం రొంపికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. రోజుల తరబడి వ్యర్థాలు తొలగించకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
'పాఠశాల ఎదుటే పేరుకుపోయిన వ్యర్థాలు'


