హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అశ్విని

VZM: శ్రీరాం నగర్ SGS సీనియర్ సెకండరీ పాఠశాల విద్యార్థిని మీసాల అశ్విని రాష్ట్ర స్థాయి అట్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యింది. స్కూల్ గేమ్స్ అసోసియేషన్ నేతృత్వంలో జరిగిన జిల్లా స్థాయి ఆటల పోటీల్లో అండర్ 17 విభాగంలో అశ్విని డిస్కస్ త్రోలో ప్రథమ, షార్ట్ ఫుట్ లో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. ఇవాళ అశ్వినిని పలువురు అభినందించారు.