శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని టీడీపీ క్లస్టర్-8 ఇన్‌ఛార్జ్ ఉంగటి రమణమూర్తి ఇవాళ అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో విద్య, తాగునీరు, రోడ్లు, అరసవల్లి ఆలయ అభివృద్ధి పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
'శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుంది'


