GDWL: పొట్టకూటి కోసం వలస వెళ్లిన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన కూలీలు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఏసేపు (48) అక్కడికక్కడే మృతి చెందగా, నాగన్న (40) కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. మరో కొంతమందికి గాయపడినట్లు తెలిసింది. దీనిపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమదం.. ఒకరి మృతి


