సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, SIR ఉపసంహరణ డిమాండ్లతో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 250 రైళ్లు రద్దు అయ్యాయి. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు రీఫండ్ పొందొచ్చని IRCTC వెల్లడించింది. మరోవైపు 45 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. ప్రయాణికులను ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
వార్తలు
సీజేపీ నిరసనలు.. 250 రైళ్లు రద్దు


