SKLM: పొందూరు (M) పెను బర్తి సమీపంలో అస్సాం యువతి హిమ శ్రీ బోరో అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసింది. ఈ మేరకు ఇవాళ అస్సాం ఐజీ డా. వి. శివప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులు ఉన్నారు. ఐజీ ఎస్పీ అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువతి రైలు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిందా? లేక ఎవరైనా తోసేశారా! అనే కోణంలో విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హిమశ్రీ మృతిపై ఆరా తీసిన అస్సాం ఐజీ


