సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ప్రజా పరిషత్ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ వార్డు సభ్యులకు అభివృద్ధి కార్యక్రమాలపై తరగతులు నిర్వహించారు. ప్రతి గ్రామంలో చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని, ఎలాంటి సమస్యలున్న తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం


