దేశ రాజ్యాంగ స్వరూపాన్ని, ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేస్తూ.. ఉన్నత పదవుల్లో ఉన్నవారిని అవమానించేలా విపక్షాలు మాట్లాడుతున్నాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ఫైర్ అయ్యారు. 140 కోట్ల దేశ ప్రజలు ఈ తీరును ఎన్నటికీ అంగీకరించరని.. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. విదేశీ శక్తులకు అమ్ముడుపోయి దేశాన్ని అస్థిరపరిచే వారి కుట్రలు ఎన్నటికీ నెరవేరవని చెప్పారు.
వార్తలు
‘విదేశీ శక్తులతో చేతులు కలుపుతున్న విపక్షాలు’


