అన్నమయ్య: కడపాయపల్లె సమీపంలో పెన్నా నది అధ్వానంగా మారుతోంది. నిబంధనల ప్రకారం నదిలో చెత్త వేయకూడదు. సాగునీటికి జీవనాడి అయిన పెన్నానది ప్రస్తుతం చెత్త దిబ్బలతో కలుషితమైంది. నదిలో చెత్త వేయడంతో పర్యావరణానికి హాని కలుగుతోంది. నది పరీవాహక ప్రాంత ప్రజలు తాగే నీరు కలుషితమై అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఇది పెన్నానదే.. డంపింగ్ యార్డు కాదు..!


