హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖాజీపేటలో కానిస్టేబుళ్ల బదిలీ..!

KDP: ఖాజీపేట పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ప్రతాపరెడ్డి, కానిస్టేబుల్ శివయ్య బదిలీ అయ్యారు. వీరిని వీఆరు పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని సీఐ వంశీధర్ శనివారం తెలిపారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రజలు, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.