సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ-బదర్‌పుర్, నోయిడా-ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా మోహరించారు. డ్రోన్లు, నైట్ విజన్ బాడీ కెమెరాలతో భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. గత ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేకంగా పింక్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. ఇందులో అందరూ మహిళా సిబ్బందే ఉంటారు.
వార్తలు
హైఅలర్ట్: రంగంలోకి పింక్ ఫోర్స్


