గత 12 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంతమైందని, కానీ అర్బన్ నక్సల్స్ దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, ఇండి కూటమితో పాటు సీజేపీ నేతల భాషను దేశ యువత గమనిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న యువత వీరి ఆటలు సాగనివ్వరని ఆయన తేల్చి చెప్పారు.
వార్తలు
‘రాహుల్ గాంధీ, సీజేపీ ఆటలు సాగవు’


