నెల్లూరు నగర కార్పోరేషన్, గూడూరు మున్సిపాలిటీ, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ, అల్లూరు నగర పంచాయతీ, కావలి మున్సిపాలిటీ, ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నది. మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ రిజర్వేషన్లు త్వరలోనే ఖరారు కానున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్లకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు సిద్ధం చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు నగరంలో మోగనున్న ఎన్నికల నగారా..!


