CTR: పలమనేరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మేస్త్రి కృష్ణ ప్రమాదానికి గురై, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన మృతదేహానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శనివారం నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నాయకుడికి నివాళులర్పించిన ఎమ్మెల్యే


