AKP: హోంమంత్రి వంగలపూడి అనితతో ఇవాళ రాష్ట్ర సచివాలయంలో నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులు భేటీ అయ్యారు. మత్స్యకార సొసైటీ ఎన్నికల్లో కూటమి మద్దతుతో విజయం సాధించినట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని మంత్రి సూచించినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హోంమంత్రితో TDP శ్రేణులు భేటీ


