NTR: YS షర్మిల చేతిలో కనిపించిన ఓ పుస్తకం రాజకీయంగా చర్చకు దారితీసింది. CEC జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలంటూ ఇండియా కూటమి చేపట్టిన ఆందోళనలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేతిలో ఎర్రటి పుస్తకం కనిపించడంతో లోకేశ్ రెడ్ బుక్ అంటూ నెటిజన్లు చర్చించారు. అయితే పుస్తకాన్ని నిశితంగా పరిశీలించగా దానిపై ‘ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ అని ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: షర్మిల చేతిలో రెడ్ బుక్.. అసలు కథ ఇదీ.!


