కృష్ణా: మోపిదేవి వార్పు నుంచి నాగాయతిప్ప, కోసూరు వారిపాలెం, మెళ్లమర్తిలంక గ్రామాలకు వెళ్లే కాలువ-12లో వ్యర్థాలు తొలగించాలని రైతులు కోరుతున్నారు. కాలువ నుంచి నీరు వెళ్లక చిన్న రేవులో నీరు నింపకపోవడంతో భూగర్భ జలాలు అడుగుంటిపోతున్నాయి. కోసూరువారిపాలెంలో సుమారు 200 చేతి పంపుల్లో నీరు రావడం లేదని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలువలో వ్యర్థాలు తొలగించాలని విజ్ఞప్తి..!


