తూ.గో: ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండారపు శాంభవి మృతి చెందారు. రావులపాలెంకి చెందిన గుండారపు గోవిందరాజులు తన కుమార్తెను రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కించేందుకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా బ్రేక్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
బస్సు చక్రాల కింద పడి యువతి మృతి


