నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మధుర నగర్ కాలనీలో దసరా, బతుకమ్మ సంబరాల కోసం ఏర్పాట్లు చేశారు. సర్పంచ్ ధోనికేని లక్ష్మీ దయానంద్ ఆదేశాల మేరకు, వార్డు సభ్యుడు సుజిత్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడే స్థలాన్ని శుభ్రం చేయడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
రోడ్డు ఇరువైపులున్న చెట్లను తొలగింపు సర్పంచ్


