RR: గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ సందర్భంగా ఆదివారం ఉదయం 5 నుంచి 9 గంటల వరకు గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో జంక్షన్ వరకు రన్ సాగుతుంది. విప్రో సర్కిల్ వాహనాలను నానక్‌రాంగూడ, ఓఆర్ఆర్ మీదుగా మళ్లిస్తారు. భారీ వాహనాలకు అనుమతి లేదు.
తెలంగాణ
రేపు గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ మళ్లింపు


