హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెత్తరమాసం.. ఈ షాప్‌ల వద్ద రద్దీ..!

NGKL:పెత్తరమాసం నేపథ్యంలో జిల్లాలో మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. పూర్వీకులకు, పితృ దేవతలకు సంప్రదాయబద్ధంగా నైవేద్యాలు సమర్పించేందుకు ప్రజలు పెద్దఎత్తున చికెన్, మటన్‌ కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు. కిలో చికెన్‌ స్కిన్‌ తో రూ. 280, స్కిన్‌ లెస్‌ (డ్రెస్సింగ్) రూ. 300 ధర పలకగా కిలో మటన్‌ రూ. 900కు విక్రయిస్తున్నారు.