కృష్ణా: ఇండియా బ్లాక్ పార్టీల ఛలో రాజ్‌భవన్ పిలుపు నేపథ్యంలో విజయవాడ వన్‌టౌన్‌లో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను గృహ నిర్బంధం చేశారు. నగరంలో నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ నగర అధ్యక్షుడి హౌస్ అరెస్ట్..!


