జంతర్ మంతర్ వద్ద యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ధృవ్ రాఠీ, ఇతర కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని సీజేపీ ఖండించింది. ఇదొక అప్రజాస్వామిక చర్య అని, విపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని మండిపడింది. ఓటరు జాబితా అవకతవకలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని నిలదీసింది. అరెస్టయిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది.
వార్తలు
‘ధృవ్ రాఠీని తక్షణమే విడుదల చేయాలి’


