హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ELR: పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. VB-G RAM G నిధులు రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు శనివారం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు మరో 15 గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తున్నారు.