JGL: గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో గల శ్రీ దుర్గా భవాని ఆలయం దుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఉత్సవాల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తెలంగాణ
ఉత్సవాలకు ముస్తాబైన దుర్గాభవాని ఆలయం


