హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త పరిశ్రమల స్థాపనకు కలెక్టర్ కీలక ఆదేశాలు

NRML: జిల్లాను 'నిర్మల్ రైజింగ్-2047' లక్ష్యం దిశగా పయనింపజేసేందుకు, స్థానిక వనరులతో కొత్త పరిశ్రమలు, వ్యాపారాల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ భావిష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులను ప్రోత్సహించే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.