MBNR: దసరా సెలవుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి సూచించారు. ఊళ్లకు వెళ్లే ముందు ఇంటి తలుపులు, కిటికీలు భద్రంగా మూసివేయాలని, ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టవద్దన్నారు. ప్రయాణాల్లో హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ జానకి


