హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త ముచ్చట: స్టార్ లింక్‌కు NO ఎందుకు?

జాతీయ భద్రత దృష్ట్యా స్టార్‌లింక్‌కు కేంద్రం అనుమతులు ఆపింది. మన ఇంటర్నెట్ నిఘా చట్టాలకు ఈ విదేశీ సేవలు అనుగుణంగా లేవని భావిస్తోంది. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో ఈ పరికరాల దుర్వినియోగంపై ఆందోళనలు ఉన్నాయి. దీనికి తోడు, యూజర్ల డేటా మొత్తం భారత్‌లోనే నిల్వ చేయాలనే డేటా లోకలైజేషన్ నిబంధనల వల్లే స్టార్‌లింక్ అనుమతుల్లో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది.