MDK: హవేలీ ఘన్‌పూర్ మండలం శాలిపేట గ్రామంలో జరుగుతున్న భూ భారతి భూముల రీ-సర్వే పనులను మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ (IAS) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని సమీక్షించడానికి ఆమెతో పాటు ఏడీ సర్వే, తహసీల్దార్ కూడా ఈ తనిఖీలో పాల్గొన్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'భూ భారతి సర్వే పనులను వేగవంతం చేయాలి'


