SKLM: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి వెంటనే తొలగించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వర రావు డిమాండ్ చేశారు.ఇవాళ ఎచ్చెర్ల మండల కేంద్రంతో పాటు చిలకపాలెం లో సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్ కుమార్ ఫొటోలతో కూడిన పత్రాలను దగ్ధం చేసి తమ నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను తొలగించాలి'


