హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధి శ్రామికులకు ఆత్మీయ సత్కారం..!

W.G: పల్లె ప్రగతికి నిరంతరం కష్టపడే ఉపాధి హామీ శ్రామికులను గౌరవిస్తూ.. మంత్రి నిమ్మల రామానాయుడు సూచనలతో యలమంచిలి మండలం పెదలంకలో కూటమి నాయకులు ఆత్మీయ కలయిక నిర్వహించారు. శ్రామిక మహిళలకు సరదా ఆటల పోటీలు పెట్టి, లక్కీ డ్రా ద్వారా చీరలు, విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం శ్రామికులతో కలసి ఆప్యాయంగా పంక్తి భోజనాలు చేశారు.