సీజేపీ నిరసనల వెనుక కారణం సీఈసీ జ్ఞానేష్ కుమార్ కాదని, FCRA బిల్లును అడ్డుకోవడమేనని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఈనెల 12న దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) భేటీ జరగనుండటంతో.. దాన్ని ఆపేందుకే సీజేపీ, ధృవ్ రాఠీ, ప్రకాశ్ రాజ్ మద్దతుతో ఇవాళ ఆందోళనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో జులై 20న కూడా బిల్లు చర్చల(జూలై 22) ముందే ఇలాగే నిరసనలు జరిగాయని గుర్తుచేస్తున్నారు.
వార్తలు
సీజేపీ నిరసనల వెనుక కుట్ర ఇదేనా?


