హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి మున్సిపాలిటీలో పర్యవేక్షణ కరువు

WNP: మున్సిపల్ కార్యాలయంలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కమిషనర్, చైర్‌పర్సన్ స్పందించి ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.