PLD: నరసరావుపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్తగా చిలకలూరిపేటకు చెందిన యువ నాయకుడు మండలనేని చరణ్ తేజను పార్టీ అధిష్ఠానం నియమించింది. ప్రజా సమస్యలపై స్పందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఆయన నియామకంపై నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ చరణ్ తేజకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన పార్లమెంట్ సమన్వయకర్తగా చరణ్ తేజ


