AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం బ్రహ్మానంద ఆశ్రమం వద్ద ఇవాళ ఉదయం గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీకృష్ణ స్వామివారిని ప్రత్యేకంగా కొలువుంచి పూజలు చేశారు. పూజలలో పాల్గొనటానికి మహిళా భక్తులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. గోపూజ అనంతరం గోవులకు భక్తులు సేవలందించారు. దేవాలయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బ్రహ్మానంద ఆశ్రమం వద్ద గోపూజ


