SRCL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పై అంతస్తులకు వెళ్లే ఇనుప మెట్ల గ్రిల్స్ కింది భాగం ప్రమాదకరంగా మారింది. వర్షాలకు తుప్పు పట్టి బలహీనపడటంతో మెట్ల భాగం కూలిపోయే ప్రమాదం ఉందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదకరంగా ఇనుప మెట్లు


