హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండి రహదారి మృత్యుకూపం..!

W.G: ఉండి మండలంలోని ఆరేడు, కొలమూరు, ఉండి గ్రామాల మీదుగా వెళ్లే రాష్ట్ర రహదారి గోతులమయమై ఘోరంగా తయారైంది. భీమవరం - చేబ్రోలు హైవేకి కనెక్షన్‌గా ఉన్న ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. రహదారి కుంగిపోయి వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, పాలకులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.