TG: పాతబస్తీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై అన్ని పార్టీలూ విషం చిమ్ముతున్నాయని, తక్కువ విషం చిమ్మే వారితోనే తాము కలిసి వెళ్తున్నామని తెలిపారు. వారిని వైఎస్, కేసీఆర్, రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకున్నారని పేర్కొన్నారు. పార్టీలో కొందరి వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు.
వార్తలు
'తక్కువ విషం చిమ్మే వారితో కలిసి వెళ్తున్నాం'


