NLG: తిరుమలగిరి (సాగర్) మండలం రాజవరంలోని 803 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయంలో భాద్రపదం నుంచి కార్తీక మాసం వరకు స్వామివారిపై 10–15 నిమిషాల పాటు సూర్యకిరణాలు పడటం విశేషమని పూజారి వెంకటేశ్ శర్మ తెలిపారు. ఒకే ప్రాంగణంలో శివ, హరి ఆలయాలు ఉండి సూర్యకిరణాలు పడటం అరుదైన ప్రత్యేకత అని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాలో అద్భుత ఆలయం.. వెళ్లారా..!


