PLD: వినుకొండ పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లోకి బస్సు మహిళపైకి దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమణించిన స్థానికులు వెంటనే 108కి ఫోన్ చేయగా.. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బస్‌స్టాండ్‌లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
బస్టాండ్‌లో మహిళపై దూసుకెళ్లిన బస్సు


