భారత్‌లోని పరిస్థితులపై Lt Gen డీపీ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, అధికారుల నిర్లక్ష్యం, రోడ్లపై గందరగోళం ఉన్నప్పటికీ.. సామాన్యుల నమ్మకమే దేశాన్ని ముందుకు నడిపిస్తోందన్నారు. విదేశాల్లో ఆధునిక వ్యవస్థలున్నా, భారత్‌లో అడుగుపెట్టగానే సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. ఆప్యాయతలకు నిలయమైన మన దేశంలో ఉండటం ఎంతో అద్భుతమని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
‘విదేశాల్లో ఆధునికత ఉన్నా.. భారత్ అద్భుతం’


