హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న MLA

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గాంధీ నగర్ కాలనీ జిమ్ గ్రౌండ్ నందు ఇవాళ స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిమ్ గ్రౌండ్‌లో ఉన్న వ్యర్థపదార్థాలు పిచ్చి మొక్కలు తొలగింపు చేశారు. పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుకోవాలని స్థానికులకు ఎమ్మెల్యే సూచించారు.